Suguna siluda lyrics సుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడు

సుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడు
సిలువధారుడు విజయవీరుడు నా దేవుడు
1. దోషమెరుగని మనుజకుమారుడు
యేసునాధుడు రోషమున్న
యెహొవ సుతుడు నా దేవుడు
యెహొవ సుతుడు నా దేవుడు
2. పరమువిడిచిన త్యాగమూర్తి
యేసునాధుడు కరముచాచిన
మధ్యవర్తి నా దేవుడు
3. సత్యమున కాధారభూతుడు
యేసునాధుడు నిత్యము నా
స్తుతుల పాత్రుడు నా దేవుడుసుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడు
సిలువధారుడు విజయవీరుడు నా దేవుడు
1. దోషమెరుగని మనుజకుమారుడు
యేసునాధుడు రోషమున్న
యెహొవ సుతుడు నా దేవుడు
యెహొవ సుతుడు నా దేవుడు
2. పరమువిడిచిన త్యాగమూర్తి
యేసునాధుడు కరముచాచిన
మధ్యవర్తి నా దేవుడు
3. సత్యమున కాధారభూతుడు
యేసునాధుడు నిత్యము నా
స్తుతుల పాత్రుడు నా దేవుడు

إرسال تعليق

0 تعليقات