Halleluya stothram lyrics హల్లెలూయ స్తోత్రం, నజరేయ నిజమగు స్తోత్రం

హల్లెలూయ స్తోత్రం

నాననానా   నాననానా నా

నాననానా   నాననానా నా

హల్లెలూయ స్తోత్రం, నజరేయ నిజమగు స్తోత్రం

ప్రభు తనయ స్తోత్రం నీ దరి చేరనిమ్ము                           (2X)

స్తోత్రం జనకుడ, స్తోత్రం తనయుడ స్తోత్రం శుద్దాత్మా            (4X)

నాననానా   నాననానా నా

నాననానా   నాననానా నా

1.        స్తుతి చేయుట మీకది తెలుయునా మదిని నిండిన స్తోత్రమే

స్తుతి కర్ణుడు ఎవరో తెలుయునా ప్రభువగు యేసు క్రీస్తుడే     (2X)  

… స్తోత్రం…

…హల్లెలూయ స్తోత్రం…

నాననానా   నాననానా నా

నాననానా   నాననానా నా

2.        స్తుతి చేయుట ఎపుడో తెలియునా దివారాత్రము యోగ్యమే

స్తుతి చేయుట ఫలితము తెలియునా ప్రభు కృప మనపై పదిలమే (2X)

… స్తోత్రం…

…హల్లెలూయ స్తోత్రం…

Post a Comment

أحدث أقدم