Halleluya hosannaho jaya jaya lyrics హల్లెలుయ హొసన్నహొ - జయజయ విజయమహొ

హల్లెలుయ హొసన్నహొ - జయజయ విజయమహొ
వ్యూహిత సైన్యమహొ - సమభీకర రూపిణహొ
మనసున భావమా - మదినిల ధ్యానమా
సుమముల హారమా - పరిమళ హొమమా llహల్లెలుయll
1. జన్మతొ పాపిని - నా క్రియలతో దోషినైతీ
మరువని మమకారం - సిలువలో ఆ ప్రేమత్యాగం
జివము సంపూర్ణం - నా జననమే పరిపూర్ణం
ఆత్మలో హర్షమా - నీ మహిమలో తేజమా - 2
నీతియు మహిమయు కలిగెగా క్రీస్తులో
కరుణయు కృపయును విరిగి దొరికె నిలలో llహల్లెలుయll

Post a Comment

أحدث أقدم