Bethlehemu puramuku ne pothuvunnanu బెత్లెహేము పురమునకు నే పోతూ ఉన్నాను

Song no:

    బెత్లెహేము పురమునకు నే పోతూ ఉన్నాను
    బాలయేసును చూసి నే తిరిగి వస్తాను
    బెత్లెహేము పురమునకు నే పోతూ ఉన్నాను

  1. ఎంతో గొప్పదేవుడు - పాకలో పుట్టాడు
    దూతలు దిగివచ్చారు - పాటలు పాడారు } 2 || బెత్లెహేము ||

  2. గొల్లలెందారో వచ్చారు  - యేసుకు మొక్కారు
    తూర్పు జ్ఞానులు వచ్చారు – కానుకలిచ్చారు } 2 || బెత్లెహేము ||
أحدث أقدم