చిన్న చిన్న పిల్లలూ రారండి - చిన్నారి యేసుని చేరండి
బెత్లెహేములో రక్షకునిగా
మనకొరకు పుట్టినాడు చూడండి
1. దూతలు పాటలు పాడుచున్నారు
గొల్లలు సంబరాన ఆడుచున్నారు
బోసి నవ్వులు చిందించుచు - తొట్టిలో పరుండెను చూడండి
2. జ్ఞానులు చుక్కవెంట వచ్చియున్నారు
విలువైన కానుకలు తెచ్చియున్నారు
జనులందారిని రక్షించుటకు - దివినుండి దిగినాడు చూడండి

إرسال تعليق