అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము
అ.ప: యేసు నామము - జయం జయము
సాతాను శక్తుల్ - లయం లయము
హల్లేలూయా - హోసన్న హల్లేలూయ - హల్లేలూయా - ఆమెన్
1. పాపముల నుండి విడిపించును యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము (2)
2. సాతాను పై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసున నామము (2)
శత్రు సమూహం పై జయమునిచ్చెను జయశీలుడైన యేసుని
నామము (2)
إرسال تعليق