jojo lali padali jola padali జోజోలాలి పాడాలి జోల పాడాలి

జోజోలాలి పాడాలి -జోల పాడాలి

చిన్నారి బాల యేసునకు - లాలిపడాలి నేడే జోలపాడలి

గగనాన తారదిగో - గబ్రియేలు దుతదిగో

గొల్లలు చెప్పిన వార్తదిగో - జ్ఞానులు పోయే దారదిగో

చిన్నారి బాలుడా - మమ్మేలు దేవుడా

దేవుని బాలుడవా - జనులందరి దేవుడావా

పశుపాకలో పుట్టావా - మా ముందర నిలిచావా



వరకన్య మరియమ్మ - ధరణిలో నిన్ను కన్నదిలే

పరలోక మహిమలన్నీ - నీ యందే ఉన్నవిలే

చిన్నారి బాలుడా - మమ్మేలు దేవుడా

దేవుని బాలుడవా - జనులందరి దేవుడావా

పశుపాకలో పుట్టావా - మా ముందర నిలిచావా
أحدث أقدم