Chalilo bethlemolo janminchinadu yesu raju చలిలో బెత్లెహేములో జన్మించినాడు యేసురాజు

చలిలో బెత్లెహేములో 
జన్మించినాడు యేసురాజు  జన్మించినాడు  గొప్పరాజు  ( 2 )

రాజులకు రాజు - హల్లెలూయా 
ప్రభులకు ప్రభువు - హల్లెలూయా 
ఈలోకానికి వచ్చినాడు - హల్లెలూయా
ఈలోకమే మారిపోయే - హల్లెలూయా              (చలిలో )

చీకటి తొలగిపోయే - హల్లెలూయా
ఈలోకనికి వెలుగువచ్చే  - హల్లెలూయా
ఈలోకమే మారిపోయే -  హల్లెలూయా
ఈలోకమే వెలుగాయే - హల్లెలూయా             (చలిలో)

గోల్లలారా పోదాము - రండి రండి 
జ్ఞానులారా చూద్దాము - రండి రండి 
సృష్టికర్తను చూద్దాము - రండి రండి
ఇమ్మనుయేలును - రండి రండి                    ( చలిలో)














أحدث أقدم