Dhevadhi dhevudu mahopakarudu

ఆ… ఆ…. ఆ…. ఆ…. ..2..
దేవాది దేవుడు మహోపకారుడు
మహత్యముగల – మహారాజు
ప్రబువుల ప్రభువు – రాజుల రాజు
ఆయన కృప నిరంతరముండును ||దేవాది||
1. సునాదవత్సరము – ఉత్సాహసునాదము
నూతన సహస్రాబ్ది – నూతన శాతాబ్దము
ఉత్తమదేవుని దానములు ..2.. ఆ..ఆ..
2. యుగములకు దేవుడవు – ఉన్నవాడవు అనువాడవు
జగమంత ఏలుచున్న – జీవాదిపతి నీవే
నీది క్రియలు ఘనమైనవి ..ఆ.. దేవాది
3. అద్వితీయ దేవుడవు – ప్రభువైన యేసుక్రీస్తు
మహిమ మహత్యములు – సర్వాది పత్యమును
సదానీకె కలుగును గాక … దేవాది..

Post a Comment

أحدث أقدم