الصفحة الرئيسيةLalitha Sagari 🎤 Ade Ade Aa Roju Yesayya Ugratha Roju అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజ byOnline Lyrics List —أغسطس 01, 2021 0 813 ఐదవ అనుబంధము అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు || అదే అదే || వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు } 2 నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు || అదే అదే || సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు } 2 భూకంపం కలిగే రోజు దిక్కు లేక అరచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు || అదే అదే || మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు } 2 కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు || అదే అదే || వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు } 2 అబద్ధికులు అరచే రోజు దొంగలంతా దొరికే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు || అదే అదే || పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక } 2 చేట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు || అదే అదే || ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో } 2 బలము చూసి భంగ పడకుమా ధనము చూసి దగా పడకుమా ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు || అదే అదే || Ade Ade Aa Roju Yesayya Ugratha Roju Edendla Shramala Roju Paapulanthaa Edche Roju || Ade Ade || Vadagandlu Kurise Roju Bhoomi Sagam Kaale Roju } 2 Nakshathramulu Raale Roju Neeru Chedu Ayye Roju Aa Neeru Sevinchina Manushulanthaa Chachche Roju || Ade Ade || Suryudu Nalupayye Roju Chandrudu Erupayye Roju } 2 Bhookampam Kalige Roju Dikku Leka Arache Roju Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu || Ade Ade || Midathala Dandochche Roju Neeru Rakthamayye Roju } 2 Kopaagni Ragile Roju Parvathamulu Pagile Roju Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu || Ade Ade || Vyabhichaarulu Edche Roju Mosagaallu Masale Roju } 2 Abadhdhikulu Arache Roju Dongalanthaa Dorike Roju Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu || Ade Ade || Pilla Jaada Thalliki Leka Thalli Jaada Pillaku Leka } 2 Chettukokkarai Puttakokkarai Anaathalai Arache Roju Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu || Ade Ade || O Manishi Yochimpavaa Nee Brathuku Elaa Unnado } 2 Balamu Choosi Bhanga Padakumaa Dhanamu Choosi Dagaa Padakumaa Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu || Ade Ade || అదే అదే ఆ రోజు Ade ade aa roju
إرسال تعليق