100

100 "

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    " పాపల్ హోసన్నా పాటల్ పాడిన రీతిగన్ నృపాలస్తుతి కీర్తుల్ నీకు జెల్లింతుము దావీదు పుత్రకుండా యిశ్రాయేల్ పాలకా దేవుని పేర వచ్చు ధీరుండా ధన్యాత్మ.దూత లాకాశమందు దొడ్డగ గొల్తురు భూతలమందు సృష్టి పూజించును నిన్ను హెబ్రీయుల్ ఖర్జూరంపు శాఖల్ చేబూనుచు హెచ్చించి మొక్కినట్లు నిను స్తోత్రింతుము.నీ శ్రమలకు ముందు, నిన్ గౌరవించిరి నీ జయమొందువెన్న మా కీర్తన స్తుతి అవ్వారి స్తుతుల్ నీవు అంగీకరించితి మా కీర్తంబుగూడ మన్నన జేయుమీ.

Post a Comment

أحدث أقدم