الصفحة الرئيسيةJohn Wesley 🎤 ఘనమైనవి నీ కార్యములు byOnline Lyrics List —أغسطس 04, 2021 0 ఆనంద కీర్తనలు ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా } 2 కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా } 2 అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే } 2 || ఘనమైనవి || యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు } 2 నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము || ఘనమైనవి || నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే } 2 నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము || ఘనమైనవి || నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే } 2 నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము || ఘనమైనవి || Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala Sthiramainavi Nee Aalochanalu Naa Yesayyaa } 2 Krupalanu Ponduchu Kruthagnatha Kaligi Sthuthularpinchedanu Anni Velalaa } 2 Anudinamu Nee Anugrahame Aayushkaalamu Nee Varame } 2 || Ghanamainavi || Ye Thegulu Sameepinchaneeyaka – Ye Keedaina Dari Cheraneeyaka Aapadalanni Tholage Varaku – Aathmalo Nemmadi Kalige Varaku } 2 Naa Bhaaramu Mosi – Baasatagaa Nilichi – Aadarinchithivi Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu || Ghanamainavi || Naaku Etthaina Kotavu Neeve – Nannu Kaapaadu Kedemu Neeve Aashrayamaina Bandavu Neeve – Shaashwatha Krupakaadhaaramu Neeve } 2 Naa Prathikshanamunu Neevu – Deevenagaa Maarchi – Nadipinchuchunnaavu Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu || Ghanamainavi || Nee Krupa Thappa Verokati Ledayaa – Nee Manasulo Nenunte Chaalayaa Bahu Kaalamugaa Nenunna Sthithilo – Nee Krupa Naa Yeda Chaalunantive } 2 Nee Arachethilo Nanu – Chekkukuntivi – Naakemi Koduva Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu || Ghanamainavi || కృపామయుడా నీలోనా Krupaamayudaa Neelona
إرسال تعليق