Chudumu velugu vacchenu neepai udhayinchenu చూడుము వెలుగువచ్చెను నీపైఉదయుంచెను

చూడుము వెలుగువచ్చెను  నీపైఉదయుంచెను నీనుండి 
కాంతి  విరజిమ్మును  -  అనేకులను   ఆకర్షించును
1.నిను   బాధించినవారి  సంతతి   సాగిలపడెదరు 
నీ ముందు నిను ద్వేషించినవారందరును 
సాయము చేతురు   ఇకముందు                             
జనముల భాగ్యము నీదగును                               
శత్రు సమూహము లయమగును

2. ఒంటరి  నీవు బలమగుజనమై ఆరాధింతువు  రక్షకుని       శాశ్వతమైన   శోభాతిశయమై  ఆనందపరతువు  
అందరిని  నీ  సూర్యుడికను  అస్తమింపడు                               నీ  చంద్రుడెపుడూ  క్షీణించడు

3. నీ  కుమారులు  దూరమునుండి కూడివచ్చెదరు 
నీకడకు  బంగారమును  ధూపద్రవ్యమును  
దాచితెచ్చెదరు  నీకొరకు నాశనమను మాట మరుగవును                                యెహోవాయే   నీకు   వెలుగవును   
أحدث أقدم