o chakkani chukka nimginni merise challani ఓ ఓ చక్కనిచుక్క నింగిన్ని మెరిసే చల్లనికాంతులు నేలను విరిసే


Song no:

ఓ.....ఓ...... చక్కనిచుక్క నింగిన్ని మెరిసే

చల్లనికాంతులు నేలను విరిసే

లోకా రక్షకుడు పుట్టే ఓయమ్మో

రాజాధి రాజు ఇలా పుట్టినాడు.

లోకనేరాజు పుట్టినాడు (చక్కనిచుక్క)

దూతగానము చేయాగా  గొల్లలుఆరాధించిరి (2)

జ్ఞానులు వచ్చి యేసుని చూసి (2)

కనుకాలిచిపూజించిరి (చక్కనిచుక్క)

ప్రేమ శాంతి సమాధానం

జగతికి ఇవాగా ఏతెంచే(2)

జనులార రండి యేసుని చుడా (2)

పరుగెడి రండి పూజింపగా

పరమును మనకు తేచాడు వారములు ఏనో ఇస్తాడు(2)

ప్రభువుని నమ్మి చెంతకు చేరి (2)

రక్షణ పొంది  ధన్యులగుడి (చక్కనిచుక్క)
أحدث أقدم