Rajula raju rajula raju రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు


Song no:

రాజుల రాజు , రాజుల రాజు, రాజుల రాజు
జన్మించెను ఈ లోకానికై వెలుగు తాను తెచ్చేను
పశువుల పాకలోన , బెత్లెహేమూ నగరులోన “2”
జన్మించెను మన రారాజుడు , ఉదయించేను మన రక్షకుడు
పరలోక మహిమాను విడచి దేవాది దేవుడు
తోడూండీ నన్ను నడప నాతో నిలిచేను
పరలోక మహిమను విడచి ఆశర్యకరుడు
యెసయ్య నా కోసం తరలి వచ్చెను      “జన్మించెను”
యూదయ దేశమునందు పరిశుద్దుడు యెసయ్య
జన్మించెను నా కోసమే
బంగారం సాంబ్రాణి బొళమ్ యెసయ్యకు
అర్పించి ఆరాదించి ఆనందించిరి        “జన్మించెను”
أحدث أقدم