Song no: 22
- దేవ లోకమునుండి ఉయ్యాలో దేవదూతలువచ్చి రుయ్యలో
- దేవలోకంబెల్ల ........ తేజరిల్లిపోయె
- గగనమార్గంబెల్ల ........ గణగణమ్రోగెను
- లోకము పరలోకము ........ యేకమై పోయెను
- పరలోకదేవుండు ........ ధరణిపై బుట్టెను
- మహిమబాలుండడిగో ........ మరియమ్మ ఒడిలోన
- సృష్టికర్తయడిగో ........ శిశువుగానున్నాడు
- పశువుల తొట్టిదిగో .......పసి పాలకుండడిగో
- బాలరాజునకు ....... పాటలు పాడండి
- బాలరక్షకునికి ....... స్తోత్రములు చేయండి
- పరలోకమంతట ....... పరమసంతోషమే
- నాతండ్రి నాకోసం ....... నరుడుగా బుట్టెను
- ముద్దు పెట్టుకొనుడి ........ ముచ్చట తీరంగ
- మురియుచు వేయండి ....... ముత్యాలహరములు
- గొల్లబోయలొచ్చిరి ....... గొప్పగ మురిసిరి
- తూర్పుజ్ఞాను లొచ్చిరి ....... దోసిలొగ్గి మ్రొక్కిరి
- దూతలందరు కూడిరి ....... గీతములు పాడిరి
- దేవస్థానమందు ........ దేవునికి సత్కీర్తి
- యేసుబాలుండిడిగో ....... ఎంతరమణేయుండు
- క్రీస్తుబాలుండిడిగో ....... క్రిస్మసు పండుగ
- యేసుక్రీస్తు ప్రభువు ...... ఏకరక్షణకర్త
- అర్ధరాత్రి వేళ ........ అంతయు సంభ్రమే
- అర్ఢరాత్రి వేళ ........ అంతయు సందడే
- మధ్యరాత్రి వేళ ....... మేలైన పాటలు
- మేల్కొని పాడండి ....... మంగళహరతులు
- చుక్క ఇంటిపైన ....... చక్కగా నిల్చెను
- తండ్రికి స్తొత్రముల్ ........ తనయునకు స్తొత్రములు
raagaM: -
taaLaM: -
- daeva lOkamunuMDi uyyaalO daevadootaluvachchi ruyyalO
- daevalOkaMbella ........ taejarillipOye
- gaganamaargaMbella ........ gaNagaNamrOgenu
- lOkamu paralOkamu ........ yaekamai pOyenu
- paralOkadaevuMDu ........ dharaNipai buTTenu
- mahimabaaluMDaDigO ........ mariyamma oDilOna
- sRshTikartayaDigO ........ SiSuvugaanunnaaDu
- paSuvula toTTidigO .......pasi paalakuMDaDigO
- baalaraajunaku ....... paaTalu paaDaMDi
- baalarakshakuniki ....... stOtramulu chaeyaMDi
- paralOkamaMtaTa ....... paramasaMtOshamae
- naataMDri naakOsaM ....... naruDugaa buTTenu
- muddu peTTukonuDi ........ muchchaTa teeraMga
- muriyuchu vaeyaMDi ....... mutyaalaharamulu
- gollabOyalochchiri ....... goppaga murisiri
- toorpuj~naanu lochchiri ....... dOsiloggi mrokkiri
- dootalaMdaru kooDiri ....... geetamulu paaDiri
- daevasthaanamaMdu ........ daevuniki satkeerti
- yaesubaaluMDiDigO ....... eMtaramaNaeyuMDu
- kreestubaaluMDiDigO ....... krismasu paMDuga
- yaesukreestu prabhuvu ...... aekarakshaNakarta
- ardharaatri vaeLa ........ aMtayu saMbhramae
- arDharaatri vaeLa ........ aMtayu saMdaDae
- madhyaraatri vaeLa ....... maelaina paaTalu
- maelkoni paaDaMDi ....... maMgaLaharatulu
- chukka iMTipaina ....... chakkagaa nilchenu
- taMDriki stotramul^ ........ tanayunaku stotramulu
إرسال تعليق