Sannuthinchuma naa pranama Lyrics


సన్నుతించుమా నా ప్రాణమా యెహోవా ఘననామమును
మరువకుమా నా అంతరంగమా ఆయన మేలులను
1 సూర్యచంద్ర తారకలను సుందరమగు ఈ సృష్టిని
ఉచితకృపచే నీకొసగే ఉల్లసించి పాడుమా
2 ఏకైక ప్రియ కుమారుని లోకపాపమంత మోయను
బహుమతిగా నీకొసగె భక్తితో పాడుమా


أحدث أقدم