Naa prana priyuda yesu raja arpinthunu naa hrudhayarpana

నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా

అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా

బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదన్
బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదన్

నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ

రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహరమున్
రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహరమున్

రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్నువీక్షించుచూ స్తుతియింతును

أحدث أقدم