Yekkadunnavura krasthavuda lyrics

ఎక్కడున్నవుర క్రైస్తవుడా మృతినుండి మేల్కోర
ఉద్భవించెను నీలో క్రీస్తు వెలుగుగ నీవు ప్రకాశించురా
1. లోకానికి జ్యోతివి నీవు – ఆనిత్యం వెలుగుగ వెలుగువు
నీవు
ఆరిపోకురా రాలిపోకురా యేసుక్రీస్తును ధరించుకోర
2. నిత్యజీవము నీలో ఉన్నది – సత్యవాక్యము ఎరుగకున్నవు
సాతానును చీల్చుతు నీవు – అపవాదికి బాణం వెయ్యు
3. మృతులల్లోన మూల్గకు నీవు కాంతి రేఖవై తేజరిల్లర
లోకమంతట యేసు వార్తను చాటి చెప్పరా క్రైస్తవుడా

Post a Comment

أحدث أقدم