Song no: 235
పల్లవి : సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు
1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే || సిలువలో ||
2. నా యతిక్రమములకై - నలుగగొట్టబడి
నా దోషముల నీవు - ప్రియముగను మోసితివా || సిలువలో ||
3. మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేత
సురూపము లేక - సోలిపోతివా ప్రియుడా || సిలువలో ||
4. నా రోగముల నీపై నమ్రతతో భరియించి
తృణీకరింపబడి - ప్రాణమర్పించితివి || సిలువలో ||
5. వ్యసనాక్రాంతుడవుగా - వ్యాధి ననుభవించి
మౌనము ధరియించి - మరణమైతివా ప్రభువా || సిలువలో ||
6. నా పాప దోషముచే - నే చచ్చి యుండగనే
మరణమై నాకొరకు - మరి తిరిగి లేచితివా || సిలువలో ||
7. పరమున కెత్తబడిన - ప్రియ యేసురాకడకై
పదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూయ || సిలువలో ||

إرسال تعليق