Elatidha yeau prema nannu thulanadaka thanadhu ఈ లాటిదా యేసు ప్రేమ నన్ను తులానాడక

Song no: 165


Chorus
 నన్ను= తులానాడక తనదు-జాలి జుపినదా
  లాటిదా యేసు ప్రేమ

Verse 1
 ఎనలేని పాపకూపమున-
 నేను తనికి మినుకుచుచు నే-దరి గానకుండన్
 కనికరము బెంచి నాయందు-
 వేగ-గొని పోవనా మేలు-కొరకిందు వచ్చె

Verse 2
 పెనుగొన్న దుఖాబ్దిలోన-
 నేను - నేను-మునిగి కుములుచు నేడు-పునగుందు-నపుడు
 నను నీచుడని త్రోయలేక-
 తనదు-నెనరు నా కగుపరచి- నీతి జూపించే

Verse 3
 నెమ్మి రావ్వంతైన లేక-చింత-
 క్రమ్మి పోగలుచు నుండు-గా నన్ను జూచి-
 సమ్మతిని నను బ్రోవధలచి -
 కరము జూచి చేయి బట్టి - చక్కగా బిలిచె

Verse 4
 పనికిమాలిన వాడనైన-నేను
 కనపరచు నాదోష-కపటవర్తనము-
 మనసు నుంచక తాపపడక
 యింత - ఘనమైన రక్షణ-మును నాకు జుపె

Verse 5
 నా కోర్కేలెల్ల సమయములన్-క్రింది-
 లోక వాంచల భ్రమసి-లోంగెడు వేళన్-
 చేకూర్చి దృడము చితమునన్-
 శుభము-నాకోసగె జీవింప నా రక్షకుండు

Verse 6
 శోధనలు నను జుట్టినప్పుడు-నీతి-
 బోధ నా మనసులో - బుట్టించి పెంచి-
 బాధ లెల్లను బాపి మాపి -
 యిట్టి యాదరణ జూపెనా యహహ యేమందు

أحدث أقدم