الصفحة الرئيسيةAKK📖 గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ యేసు రాజు గెల్చెను హల్లెలూయ byOnline Lyrics List —مارس 22, 2024 0 649 247 "" గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా - దైవ సుతుని ముందు || గీతం || వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి || గీతం || అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి || గీతం || గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా మీ వేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి || గీతం || Geetham Geetham Jaya Jaya Geetham Cheyyi Thatti Paadedamu (2) Yesu Raaju Lechenu Hallelooyaa Jaya Maarbhatinchedhamu (2) || Geetham || Choodu Samaadhini Moosina Raayi Doralimpabadenu Andu Vesina Mudra Kaavali Nilchenu Daiva Suthuni Mundu || Geetham || Valadu Valadu Aeduva Valadu Velludi Galilayaku Thanu Cheppina Vidhamuna Thirigi Lechenu Parugidi Prakatinchudi || Geetham || Anna Kayapa Vaarala Sabhayu Adaruchu Parugidiri Inka Dootha Ganamula Dhvanini Vinuchu Vanakuchu Bhayapadiri || Geetham || Gummamul Therachi Chakkaga Naduvudi Jaya Veerudu Raagaa Mee Mela Thaalla Vaadyamul Boora Letthi Dhvaninchudi || Geetham ||