الصفحة الرئيسيةEaster📜 మరణము జయించెను మహిమతేజ ప్రభుయేసు హాలెలూయా హాలెలూయా byOnline Lyrics List —مارس 22, 2024 0 మరణము జయించెను మహిమతేజ ప్రభుయేసు హాలెలూయా హాలెలూయా హాలెలూయా హాలెలూయా – 2 మరణముళ్లు విరిచెను మరణమోడిపోయెను మానవాళికి రక్షణ నిత్యజీవమిచ్చెను సర్వశక్తి యేసుక్రీస్తు విశ్వమేలను హాలెలూయా హాలెలూయా హాలెలూయా హాలెలూయా – 2 జయం జయం అని పాడుము విజయస్తోత్రగీతము ఆత్మతో సేవించుము ఆర్భాటముతో సాగుము సర్వశక్తి యేసుక్రీస్తు విశ్వమేలను హాలెలూయా హాలెలూయా హాలెలూయా హాలెలూయా – 2 Maranamu Jayinchenu Mahima Theja Prabhuyesu Haleluyaa Haleluyaa Haleluyaa Haleluyaa – 2 Marana Mullu Virichenu Maranamodipoyenu Maanavaaliki Rakshana Nithya Jeevamichenu Sarvashakthi Yesu Kreesthu Viswamelanu Haleluyaa Haleluyaa Haleluyaa Haleluuyaa – 2 Jayam Jayam Ani Paadumu Vijaya Sthothra Geethamu Aathmatho Sevinchumu Aarbhatamutho Saagumu Sarvashakthi Yesu Kreesthu Viswamelanu Haleluyaa Haleluyaa Haleluyaa Haleluuyaa – 2
إرسال تعليق