పల్లవి : *దేవదేవుని మ్రొక్కలెండి - ఓ ప్రియులారా - దేవరాజుని గొల్వరండి = లేవంగానే త్వరగా - దేవుని స్మరియించి ఆ వెన్క్ మీ పనులు = ఆరంభించుట మేలు || దేవదేవుని ||*
1. *మంచము దిగగానె మొదట - మోకాళ్ళూని మనతండ్రిని తలంచు కొనుట = మంచి పనులన్నిటిన్ మించినపని యౌను - కొంచెమైనను బద్దకించుట సరికాదు|| దేవదేవుని |
إرسال تعليق