అపారమైనది యేసు ప్రేమ
అమూల్యమైనది క్రీస్తు ప్రేమ
అవాదులు లేని ప్రేమ
అవనికి దిగివచ్చిన ప్రేమ
1. నశించిన దానిని వెదకి వచ్చిన ప్రేమ
నరావతారిగా అవతరించెను
నా యేసుని దివ్య ప్రేమ
నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ
2. కంటి పాపలా నన్ను కాపాడిన ప్రేమ
కన్నిటిని తుడచి కరుణించెను
కృంగిన వేళలో లేవనెత్తిన ప్రేమ
కరములెత్తి స్తుతియించె ప్రేమ
إرسال تعليق