యుగముల పర్వంతము స్తొత్రములకర్హుడు
జగములనేలుచున్న జనతైక కుమారుడు
1. ఆప్తుడు దేదీప్యుడు ఆపదలో సహాయుడు
నుత్యుడు సత్యుడు సృష్టికి ఆధారుడు నా యేసుడు
2. నిరతము నా దుర్గము నాదు రక్షణ కేడెము
కునుకడు నిద్రించడు ఎన్నడు ఎడబాయడు నా యేసుడు
3. అల్ఫయు ఓమేగయు అద్యంత రహితుడు
కరుణామయుడు కమనీయుడు కలువరినాధుడు నా యేసుడు
إرسال تعليق