الصفحة الرئيسيةK. Raja Babu ✍ Yesunadha deva vandhanalu lyrics యేసునాధా దేవా వందనాలు రాజా వందనాలు byOnline Lyrics List —يناير 11, 2017 0 Song no: యేసునాధా దేవా వందనాలు రాజా వందనాలు రాజాధిరాజా నీకే వందనాలు రవికోటి తేజ నీకే వందనాలు } 2 || యేసునాధా || పాపిని కరుణించి ప్రాణదానమిచ్ఛావు పరమ జీవమిచ్చి పరలోకరాజ్యమిచ్చి } 2 పండ్రెండు గుమ్మముల పట్టణమే నాకు కట్టబెట్టినావా || రాజాధిరాజా || నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు నీ నీతి నాకిచ్ఛి నిత్య రాజ్యమిచ్చావు} 2 నీ నీతి నీ రాజ్యం నిండైన నా భాగ్యమే || రాజాధిరాజా || కన్నుమిన్ను కానకుండ నిన్ను వీడిపోయాను చిన్నబుచ్చుకోకుండ నన్ను సమకూర్చావు} 2 నీ మనసే వెన్నయ్యా నాకన్న తండ్రి నా యేసయ్యా యేసునాధా దేవా వందనాలు రాజా వందనాలు రాజాధిరాజా నీకే వందనాలు రవికోటి తేజ నీకే వందనాలు || రాజాధిరాజా || Song no: Yesunadha Deva vandhanalu raja vandhanalu Raajadhi raja neeke vandhanalu Ravikoti teja neeke vandhanalu } 2 || Yesunadha || Papini karuninchi pranadhanamicchavu Parama jeevamicchi paraloka rajyamicchi } 2 Pamdendu gummamula pattaname naku kattabettinava || Raajadhi || Neechini preminchi nee pranamicchavu Nee neethi nakicchi nithya rajyamicchavu} 2 Nee neethi nee rajyam nindaina na bhagyame || Raajadhi || Kannu minnu kanakunda kanakunda ninnu vidipoyanu China bucchukokunda nannu samakurcchavu} 2 Nee manase vennayya naakanna thandri yesayya || Raajadhi || యేసునాధా దేవా వందనాలు Yesunadha Deva vandhanalu