యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం
1. పలురకాల మనుషులు పలుచిధాలు పలికిన
మాయలెన్నో చేసిన లోలలెన్నో చూపిన
యేసులోనే నిత్య జీవం యేసులోనే రక్షణ (2)
2. బలము లేనివారికి బలమునిచ్చుదేవుడు
కృంగియున్నవారిని లేవనెత్తు దేవుడు
యేసులోనే నిత్యరాజ్యం యేసులోనే విడుదల (2)
إرسال تعليق