ఉజ్జీవ మిచ్చు ఆత్మను జీవింప జేయుమా
నీ జీవం మాకు నీయుమా – ఉన్నత దైవమా
1. నిరాశతో నిలచితి – పెరాశతో అలసితి
కరుణించు – వెలిగించు నాదు – దివ్వెను
2. నామది గైకొని – నా హృది కనుగొని
కరుణించు – వెలిగించు నాదు – దివ్వెను
ఉజ్జీవ మిచ్చు ఆత్మను జీవింప జేయుమా
నీ జీవం మాకు నీయుమా – ఉన్నత దైవమా
1. నిరాశతో నిలచితి – పెరాశతో అలసితి
కరుణించు – వెలిగించు నాదు – దివ్వెను
2. నామది గైకొని – నా హృది కనుగొని
కరుణించు – వెలిగించు నాదు – దివ్వెను
إرسال تعليق