Uhala kandhani lokamulo lyrics ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు    

ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు        (2X)
ఉoటివిగా నిరంతరము ఉన్నతుడా  సర్వోన్నతుడా          (2X)
1.        సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని             (2X)
స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా            (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ     (2X)
… ఊహల …
2.        ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా     (2X)
సర్వాధికారుండా సర్వేశ సజీవుండా                         (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ     (2X)
… ఊహల …

Post a Comment

أحدث أقدم