Nee vanti varu yevaru ee lokamlo lyrics నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా

నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా
నీవే మా దేవుడవు యేసయ్యా
యేసయ్య....... నా యేసయ్యా
1. తీసావు నన్ను నేల నుండి -
చేసావు నీదు రూపంబులో ఆ.... ఆ
నీ జీవ ఆత్మను నా కొసగినావు - జీవింప జేసిన జీవాథిపతివి
2. దీనులను పైకి లేవనెత్తువాడవు -
బీదలను కనికరించు దేవుడవు నీవు ఆ... ఆ
నీ ప్రేమ హస్తాలలో నన్ను దాచి -
ఆదరించు కాపాడు దేవుడవు నీవు
3. మరణము నుండి నా ప్రాణమున్ -
కన్నీళ్ళు విడువకుండా నా కన్నులన్ ఆ... ఆ
జారి పడకుండా నా పాదములను -
రక్షించువాడవు నీవే యేసయ్యా

Post a Comment

أحدث أقدم