దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా
దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా॥2॥
పదివేలలో అతి సుందరుడా }
కీర్తింతు మనసారా }॥2॥దేవా॥
1॰
వెలిసావు భువిలో మెస్సయ్యగా }
ఎడారి బ్రతుకులో సెలయేరుగా }॥2॥
నిస్సారమైన నా జీవితములో }
చిగురించె ఆనందము }॥2॥దేవా॥
2॰
లేచాను ఒంటరి విశ్వాసినై }
వెదికాను నీ దారి అన్వేషినై }॥2॥
నీ దివ్య మార్గము దర్శించినా }
ఫలియించె నా జన్మము }॥2॥దేవా॥
إرسال تعليق