వివాహమన్నది
వివాహమన్నది -పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది
దేహములో సగ భాగముగా - మనుగడలో సహచరీనిగా
నారిగా సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడు ||వివాహమన్నది||
2. వంటరిగా ఉండరాదని - జంటగా ఉండ మేలని
శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు ||
వివాహమన్నది||
3. దేవునికి అతి ప్రియులుగా - ఫలములతో
వృధిపొందగా
వేరుగా నున్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు ||వివాహమన్నది||
إرسال تعليق