Yesayya puttaduro manakosam యేసయ్య పుట్టాడురో మనకోసం వచ్చాడోరో

Song no:
HD
    యేసయ్య పుట్టాడురో - మనకోసం వచ్చాడోరో
    మనఊరూ మనవాడలో  - నిజమైన పండుగరో
    చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
    పల్లె పల్లెలోన శుభవార్త || యేసయ్య ||

  1. పాపికి విడుదల ఇచ్చే రాజు పుట్టాడు
    రోగికి స్వస్థత ఇచ్చే దేవుడు వచ్చాడు } 2
    నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే } 2
    రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు } 2
    చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
    పల్లె పల్లెలోన శుభవార్త || యేసయ్య ||

  2. నశియించే వారికి రక్షకుడై పుట్టాడు
    నీతిని స్థాపించుటకు తానే మనిషిగా వచ్చాడు } 2
    నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే } 2
    రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు } 2
    చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
    పల్లె పల్లెలోన శుభవార్త || యేసయ్య ||


أحدث أقدم