الصفحة الرئيسيةAKK📖 ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను byOnline Lyrics List —فبراير 22, 2024 0 819 ఎంత కృపామయుడవు యేసయ్యా (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2) నలిగితివి వేసారితివి (2) నాకై ప్రాణము నిచ్చితివి (2) || ఎంత || బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాత జీవితం (2) మార్చినావు నీ స్వాస్థ్యముగా (2) ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) || ఎంత || కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ ఈ లోకము నన్ను విడచిననూ (2) మరువలేదు నన్ను విడువలేదు (2) ప్రేమతో పిలచిన నాథుడవు (2) || ఎంత || కరువులు కలతలు కలిగిననూ లోకమంతా ఎదురై నిలచిననూ (2) వీడను ఎన్నడు నీ సన్నిధి (2) నీ త్యాగమునే ధ్యానించెదన్ (2) || ఎంత || Entha Krupaamayudavu Yesayyaa (Nee) Prema Choopi Nannu Brathikinchinaavayyaa (2) Naligithivi Vesaarithivi (2) Naakai Praanamu Nichchitthivi (2) || Yentha || Bandalaantidhi Naadhu Mondi Hrudayam Endipoyina Naadhu Paatha Jeevitham (2) Maarchinaavu Nee Swaasthyamugaa (2) Ichchinaavu Metthanaina Kottha Jeevithamu (2) || Yentha || Kanna Thalli Thandri Nannu Marachinanu Ee Lokamu Nannu Vidachinanu (2) Maruvaledhu Nannu Viduvaledhu (2) Prematho Pilachina Naathudavu (2) || Yentha || Karuvulu Kalathalu Kaliginanu Lokamanthaa Edhurai Nilachinanu (2) Veedanu Ennadu Nee Sannidhi (2) Nee Thyaagamune Dhyaaninchedhan (2) || Yentha ||
إرسال تعليق