الصفحة الرئيسيةAKK📖 సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర byOnline Lyrics List —فبراير 22, 2024 0 862 సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే || సిలువలో || పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) || ఇది ఎవరి || చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపైన ఉమ్మింది మరియొకరు } 2 బంతులాడినారు – భాధలలు పెట్టినారు నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) || ఇది ఎవరి || వెనుకనుంచి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరియొకరు } 2 గేలి చేసినారు – పరిహాసమాడినారు } 2 నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) || ఇది ఎవరి || దాహమని అడిగింది ప్రేమా చేదు దాహం ఇచ్చింది లోకం చిరకనిచ్చినారు – మరి భారిసెతో గుచ్చారు నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) || ఇది ఎవరి || Siluvalo Saagindi Yaathra Karunaamayuni Dayagala Paathra (2) Idi Evari Kosamo Ee Jagathi Kosame Ee Janula Kosame || Siluvalo || Paalu Kaaru Dehamu Paina Paapaathmula Koradaalenno (2) Naatyamaadinaayi Nadi Veedhilo Nilipaayi (2) Noru Theruva Ledaaye Prema Badulu Paluka Ledaaye Prema (2) || Idi Evari || Chellumani kottindhi okaru AA momupaina Ummindhi mariyokara } 2 Banthuladinaru Bhadhalalu pettinaru Noru Theruva Ledaaye Prema Badulu Paluka Ledaaye Prema (2) || Idi Evari || Venuka Nundi Thannindi Okaru Thana Mundu Nilachi Navvindi Mari Okaru (2) Geli Chesinaaru Parihaasamaadinaaru (2) Noru Theruva Ledaaye Prema Badulu Paluka Ledaaye Prema (2) || Idi Evari || Dhahamani adigindhi prema Chedhu dhaham iecchindhi lokam Chirakaniccharu mari bharisetho guccharu Noru Theruva Ledaaye Prema Badulu Paluka Ledaaye Prema (2) || Idi Evari ||