Yela thirchagalanayya nee runamunu virigi naligina hrudhayamotho ఎలా తీర్చగలనయ్య నీ ఋణమును విరిగి నలిగిన హృదయముతో

Song no:
రాగం 
ఛాయ
తాళం 
ఎలా తీర్చగలనయ్య నీ ఋణమును }
విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిను సేవించుచు } ౨

యేసయ్య నా జీవితం నీ పాద సేవకే అంకితం } ౨

౧. ఆరిపోయిన దీపమును వెలిగించి నావే } ౨
     వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపి నావయ్య  } ౨

     యేసయ్య నా జీవితం నీ పాద సేవకే అంకితం   } ౨

౨. కులిపోయిన నీవు నన్ను నిలబెట్టి నావే } ౨
     సుడిగాలులే వీచినా నీ చేతులలో నను దాచినావయ్య } ౨
    యేసయ్య నా జీవితం నీ పాద సేవకే అంకితం } ౨

౩. పిలుచు కున్ టివే దూతలు చేయని నీ దివ్యసేవకు } ౨
    మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్య } ౨
 
    యేసయ్య నా జీవితం నీ పాద సేవకే అంకితం } ౨

    ఎలా తీర్చగలనయ్య నీ ఋణమును } ౨
    విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిను } ౨

    యేసయ్య నా జీవితం నీ పాద సేవకే అంకితం } ౨

أحدث أقدم