Andharu nammalira yesayya devudani yelugetthi cheppalira అందరూనమ్మాలిరా యేసయ్య దేవుడని


Song no:

అందరూనమ్మాలిరా యేసయ్య దేవుడని
ఎలుగెత్తిచెప్పాలిరా-రాజులకు రాజని(2)
గళమెత్తిపాడాలి రా-మహిమ ఘనత నీకని
లోకానచాటాలి రా త్వరలో రానున్నాడని
అ:ప  యేసయ్య మాటలో విడుదల ఉన్నది
యేసయ్యస్పర్శలో స్వస్థత ఉన్నది యేసయ్య చూపులో క్షమమున్నది
యేసయ్యప్రేమలో ఆదరణ ఉన్నదీ

1 మాటమాత్రం సెలవియ్య గా సమాధిలోని లాజరు
బయటికొచ్చెను
చిన్నదానాలెమ్ము అనగా యాయీరు కూతురు తిరిగి లేచెను(2)

2 చల్లనైన చేతి స్పర్శ తో గుడ్ది వాడు చూపుపొందెను
మాటఅన్న తక్షణమే పక్ష వాయువు వదిలి పోయెను(2)

3.శక్తీ గల ఆ చూపుతో సేన దయ్యాములు వదిలిపోయెను
బెతేస్థాకోనేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థత పరచెను(2)
أحدث أقدم