Amthya dhinamulu apaya karamula bhakthihinulaku. అంత్యదినములు - అపాయకరములు భక్తిహీనులకు


Song no:

అంత్యదినములు - అపాయకరములు
భక్తిహీనులకు - బహుదుఃఖకరములు
1.నకులచెడుతనము - ధరలోహెచ్చియుండును
బలాత్కారముతో - భూమినిండియుండెను
2.తినుచూత్రాగుతూ  - జనులుకొనుచూఅమ్ముతూ
ఇండ్లుకట్టుచూ - పెండ్లికిచ్చుచుండిరి
3.విపరీతమాయెను - అపవిత్రబ్రతుకులు
మితిమీరిపోయెను - లోతుదినములలోవలె
4.సర్వలోకమా - నీవుసత్యమెరుగుమా
సత్యయేకదేవుడు - శ్రీయేసేతెలియుమా
5.మ్రోగుచుండెను - మరనాతబూరలు
మారకున్నచో - ఘోరశ్రమలుకలిగినపుడు
6.వధువుసంఘమా - నీవుసంసిద్దమా

వరుడేసునిసంధింప - సమాయత్తమా
أحدث أقدم