Amthya dhinamula yandhu athmanu manushyulandhari midha అంత్య దినముల యందు ఆత్మను మనుష్యులందరి

Song no:

అంత్య దినముల యందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయ్యా  (2)
దేవా....యవ్వనులకు దర్శనము కలుగజేయుము  (2)

1. కోతెంతో విస్తారము కోసెడి వారులేరు
యవ్వనులకు నీ పిలుపు నిచ్చి సేవకు తరలింపుము  (2)
దేవా....యవ్వనులకు దర్శనము కలుగజేయుము  (2)

2. సౌలులాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా
నీ దర్శనము వారికిచ్చి పౌలువలె మార్చుము  (2)

దేవా....యవ్వనులకు దర్శనము కలుగజేయుము  (2)
أحدث أقدم