Yentha dhuramentha dhuramo aa balayesu basanu chera ఎంత దూరమెంత దూరమో ఆ బాలయేసు బసను చేర


Song no:


ఎంత దూరమెంత దూరమో - ఆ బాలయేసు బసను చేర
ఎంత దూరమెంత దూరమో - ఆ స్వామి మాకు దర్శనమీయ
దేవుళ్ళకు దేవుడంట - నిక్కమైన దేవుడంట
రాజులకు రారాజంట - సక్కనైన మారాజంట
నమ్మినోళ్ళందరిని - గమ్మున రక్షించునంట (2)(ఎంత)
పెద్ద పెద్ద లోగిళ్ళలో - పెత్తనాల సావిళ్లలో
విత్తబోయి సూత్తుండగా - ఇంకా సానా రేత్రుండగా
బేత్లేములో పుట్టెనట - పశుల పాకలోనట(2)(ఎంత)

أحدث أقدم