నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా

Nee Chethilo Rottenu Nenayya
Viruvu Yesayyaa ||2||
Viruvu Yesayyaa
Aasheervadinchu Yesayyaa ||2|| || Nee Chethilo ||

Thandri Intinundi Pilichithivi Abraamunu
Aasheervadinchithivi
Abrahaamuga Maarchithivi ||2|| || Nee Chethilo ||

Ala Yaakobunu Neevu Pilichithivi Aanaadu
Aasheervadinchithivi
Ishraayeluga Maarchithivi ||2|| || Nee Chethilo ||

Himsakudu Dooshakudu Haanikarudaina
Soulunu Virichithivi
Pouluga Maarchithivi ||2|| || Nee Chethilo ||

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా ||2||
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ||2|| || నీ చేతిలో ||

తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి
అబ్రహాముగా మార్చితివి ||2|| || నీ చేతిలో ||

అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి
ఇశ్రాయేలుగా మార్చితివి ||2|| || నీ చేతిలో ||

హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి
పౌలుగా మార్చితివి ||2|| || నీ చేతిలో ||

يتم التشغيل بواسطة Blogger.