Gadichina kalamantha lyrics

గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత 
నడిపితివి కృపచేత యేసయ్యా
విడువక కాచిన నా ప్రాణదాతా 
.ఆరాధన ఆరాధన నీకే నీకే విశ్వనేత 

1. 
చీకటి కామ్ముకురాగా మార్గము మూసుకుపొగా
నను ఆగిపోనీలేదే 
అరణ్యములో బాటలు వేసి వంకర త్రోవలు తిన్నగ చేసి 
క్షేమము పంపిన యేసయ్యా నా యేసయ్యా

2. 
శత్రువు మీదకు రాగా ఆప్తులు దూరము కాగా 
నను ఓడిపోనీలేదే
విరోధులను ఆటంకపరచి నా పక్షమున యుద్దము జరిపి 
విజయము పంపిన యేసయ్యా నా యేసయ్యా

3. 
జగతికి యేసుని చూపించి జనులకు రక్షణ చాటించి 
ప్రతి క్రైస్తవుడొక తారకలా నిలవాలి వెలుగును పంచి

Post a Comment

أحدث أقدم