Brathiki chasthava chacchi brathukuthava lyrics

బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా
ఇదే బ్రతుకు అనుకొని బ్రమపడుచున్నవా (2)
చచ్చి బ్రతుకుతుంది ప్రతీ విత్తనం (2)
నీవు బ్రతుకులేదన్నిది ఎవడురా? (2)
మరో బ్రతుకు లేదన్నది ఎవడురా?
1. గొంగలి తన రూపం మార్చుకున్నది
సీతాకోక చిలుకగా ఎగురుచున్నది (2)
ఆ రూపము కొరకే దాచుకున్నది
ఆ రూపము కొరకే కలలుకన్నది
సృష్టిలో ప్రధముడా! దేవుని కుమారుడా! (2)
నీకు బ్రతుకులేదన్నది ఎవడురా?
మరో బ్రతుకులేదన్నది ఎవడురా? (2)
2. ప్రతీ చెట్టు పెరుగుచున్నది నీకొసమే
ప్రతీ జీవి బ్రతుకుచున్నది నీకొసమే (2)
బ్రతికి బలౌతుంది నిన్ను బ్రతికించుట కొరకే
బ్రతకాలి నీవు దేవుని కొరకే!
చావే ముగింపు కాదని
ఆత్మకు చావు లేదని (2)
ప్రకటించి మరణించి తిరిగిలేచెను
సజీవుడైనాడు సకపురుషుడైన క్రీస్తు యేసు (2)

Post a Comment

أحدث أقدم