الصفحة الرئيسيةAKK📖 Yehova nee namamu yetho balamainadhi యెహోవా నీ నామము ఎంతో బలమైనది byOnline Lyrics List —نوفمبر 05, 2023 0 యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది || యెహోవా || మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి || యెహోవా || నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి || యెహోవా || సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీహస్తము || యెహోవా || చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా సంఘము ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను || యెహోవా || పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె || యెహోవా || మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా - ప్రకటించె నీప్రేమను || యెహోవా || Yehovaa Nee Naamamu Ento Balamainadi Ento Ghanamainadi || Yehovaa || Moshe Praardhinchagaa Mannaanu Kuripinchitivi Yehoshuvaa Praardhinchagaa Soorya Chandrula Naapitivi || Yehovaa || Nee Prajala Pakshamugaa Yuddamulu Chesina Devaa Agnilo Padavesinaa Bhayamemi Lekundiri || Yehovaa || Sinhaala Bonukainaa Santoshamugaa Velliri Praardhinchina Ventane Rakshinche Neehastamu || Yehovaa || Cherasaalalo Vesinaa Sankellu Bhigiyinchinaa Sanghamu Praardhinchagaa Sankellu Vidipoyenu || Yehovaa || Paulu Seelanu Bandinchi Cherasaalalo Vesinaa Paatalato Praardhinchagaa Cherasaala Braddalaaye || Yehovaa || Maanavula Rakshana Korakai Nee Priya Kumaaruni Lokamunaku Panpagaa Prakatinche Neepremanu || Yehovaa || యెహోవా నీ నామము ఎంతో బలమైనది
إرسال تعليق