الصفحة الرئيسيةAthyunnatha Simhasanamupai 📀 అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా byOnline Lyrics List —نوفمبر 07, 2023 1 Darla Amshumathi Mary అ ఆహ.. హ.. హల్లెలూయ (3) అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే } 2 ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ || కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ || మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ || ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ || Athyunnatha Simhaasanamu pai Aaasieenudavyana devaa- Atyantha premaa swarupeeve neve araadhinthumu nine (2) Ahaha --halleluya Ahaha --halleluya Ahaha-- halleluya Ahahaaha^halleyluya Ahaha halleluya Ahaha halleluya Ahaha AMEN Ashryakaruda stotram Alochana kartha stotram balamyna devaA nintyu davagu thandri samaadana adhipathi stotram } 2 || Ahaha --halleluya || Krupa satya sampurnada stotram Krupalo rakshinthive stotram Nee raktha michii vemochiinchi nave naa raksha na kartha stotram } 2 || Ahaha --halleluya || Amen anuvada stostram alpha omega stotram Agni jwalala vanti kannulu galavada atyun nathudaa stotaram } 2 || Ahaha --halleluya || 1 تعليقات CHIKATLA23:05V Nice God Bless Youردحذفالردودردإضافة تعليقتحميل المزيد... إرسال تعليق أحدث أقدم
V Nice God Bless You
ردحذفإرسال تعليق