అడగక ముందే అక్కరలేరిగి
అవసరాలు తీర్చిన ఆత్మియుడా ...
ఎందరు ఉన్న బంధువు నీవే
బందాలను పెంచిన బాగ్యవంతుడా ...
పదే పదే నేను పాడుకొన
ప్రతి చోట నీ మాట నా పాటగా
మరి మరి నేను చాటు కోన
మనసంత పులకించని నీ సాక్షిగా ...
నా జీవిత గమనానికి గమ్యము నీవే
చితికిన నా గుండెకు రాగం నీవే (2)
పదే పదే నేను పాడుకొన
ప్రతి చోట నీ మాట నా పాటగా
మమతల మహా రాజ యేసు రాజ
మమతల మహా రాజ యేసు రాజ
మమతల మహా రాజ యేసు రాజ
మమతల మహా రాజ మా యేసు రాజ
అడగక ముందే అక్కరలేరిగి
అవసరాలు తీర్చిన ఆత్మియుడా ...
ఎందరు ఉన్న బంధువు నీవే
బందాలను పెంచిన బాగ్యవంతుడా ... (2)
అవసరాలు తీర్చిన ఆత్మియుడా ...
బందాలను పెంచిన బాగ్యవంతుడా ... (2)
మమతల మహా రాజ యేసు రాజ
మమతల మహా రాజ యేసు రాజ
మమతల మహా రాజ యేసు రాజ
మమతల మహా రాజ మా యేసు రాజ
అలిగిన వేళా అక్కున చేరి
అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగినా వేళా నా ధరి చేరి
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే ... (2)
అనురాగం పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే ... (2)
పదే పదే నేను పాడుకొన
ప్రతి చోట నీ మాట నా పాటగా
మరి మరి నేను చాటు కోన
మనసంత పులకించ నీ సాక్షిగా ...
నా జీవిత గమనానికి గమ్యము నీవే
చితికిన నా గుండెకు రాగం నీవే (2)
పదే పదే నేను పాడుకొన
ప్రతి చోట నీ మాట నా పాటగా
మమతల మహా రాజ యేసు రాజ
మమతల మహా రాజ యేసు రాజ
మమతల మహా రాజ యేసు రాజ
మమతల మహా రాజ మా యేసు రాజ
إرسال تعليق