ఆత్మస్వరూపుడా నా యేసయ్య నీ ఆత్మతో నను నింపుమా
నీ ఆత్మ శక్తిని నాకోసగుమా
నీ ఆత్మ శక్తిని నాకోసగుమా
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా
పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా
పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవుని దాల్చుమా (2)
పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా (2)
ఆత్మస్వరూపుడా నా యేసయ్య నీ ఆత్మతో నను నింపుమా
మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మొషేతో మాట్లాడినదేవా (2)
నాతోమాట్లాడవా నన్ను నడిపించవా (2)
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా
పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా
పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవుని దాల్చుమా (2)
పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా (2)
ఆత్మస్వరూపుడా నా యేసయ్య నీ ఆత్మతో నను నింపుమా
అంతిమదినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి(2)
మాపై దిగిరావయా శక్తిని వొసగుమయా (2)

إرسال تعليق