యేసు రాజా అర్పించెదనయ్య నా జీవితం "2"
చరణం:
పాపములో చిక్కిన నన్ను
శిక్షకు పాత్రగ నిలిచిన నన్ను "2"
విడిపించేనయ్య నీ ప్రేమ బంధం "2"
అమ్మా అని పిలిచావు
అయ్యా... నీ సన్నిధిలో నిలపావు "యేసు"
చరణం:
నీ ఆత్మతో ఆకర్షించి
నీ కృపతో నను వెంబడించి "2"
ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను"2"
ఎలుగెత్తి చాటెదను
అయ్యా... నీ ఆత్మలో సాగెదను "యేసు"
అర్పించెదనయ్యా నీకే నా ఈ శేష జీవితం
|| హల్లెలూయ ||
إرسال تعليق