ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును (2)
నే పాడలేనంత అది ఆకాశమంత (2)
వేనోళ్ళ చాటినా చాలనే చాలదంట (2) || ఏమని చెప్పను ||
1. ఏ స్థితికైనా చాలిన ప్రేమ
ఎన్నడెన్నడు మారని ప్రేమ (2)
లాలించు ప్రేమ నిన్ను ఓదార్చు ప్రేమ (2)
ఆ ప్రేమ మాధుర్యం రుచి చూడుమన్నా (2) || ఏమని చెప్పను ||
2. ఆశ్చర్యకరమైన ప్రేమ
శాశ్వతమైన యేసు ప్రేమ (2)
డంబము లేని ప్రేమ మత్సర పడని ప్రేమ (2)
సర్వము అర్పించిన ఆగాపే ప్రేమ (2) || ఏమని చెప్పను ||
إرسال تعليق